Tuesday, March 17, 2015


సఫాయి కర్మాచారుల కష్టాలు

సఫాయి కర్మాచారుల కష్టాలపై ప్రజాశక్తి దినపత్రిక సామాజిక న్యాయం సంచికలో ప్రచురితమైన వార్తాకథనం....
జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా సఫాయి కర్మాచారులు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పనలవికావు... సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా అమలు చేయాల్సిన పాలకుల్లో చిత్తశుద్ధిలేక నేటీకి ఈ వ్యవస్థ కొనసాగుతోంది.... పాలకులకు కనువిప్పుకలిగేదెప్పుడు... సామాజిక న్యాయం జరిగేదెప్పుడు.......?

Wednesday, August 24, 2011

బ్లాగర్స్ స్వాగతం

బ్లాగర్స్ స్వాగతం

బ్లాగర్స్  స్వాగతం.. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కర్నూల్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నాము.. అనాదిగా కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం, ఆర్థిక వేనకబాటు తదితర సాంగిక దురాచారాల కొనసాగింపు ఇంకానా? ఇకపై సాగదు.. అంటూ నినదిస్తూ ఈ   పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. జిల్లాలో జరుగుతున్న ఆకృత్యాలను బట్టబయలు చేస్తూ దళిత పీడితులను ఏకం చేస్తూ ఈ   పోరాటంలో ముందుకు సాగుదాం.. ఈ  పోరాటంలో మీరు భాగస్వాములై మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకుంటారని ఆసిస్తూ...